Saturday, May 18, 2024
- Advertisement -

రాశితో సంబంధమా.. అలాంటిదేమీ లేదే!

- Advertisement -

నాగ శౌర్య, రాశి ఖన్నాజంటగా నటించిన చిత్రం ‘ఊహలు గుసగుసలాడే’ . సినిమా మంచి విజయం సాధించడంతో ఇద్దరు మంచి ఫ్రేంఢ్స్ అయ్యారు. ఆ తరువాత వీరిద్దరు ప్రేమలో పడ్దారు అనే పుకార్లు షికారు చేశాయి. ఇటు అభిమానులోను మరియు సిని పరిశ్రమలోను వీరి గురించే చర్చ.

ఇదే విషయంపై రాశి స్పందించి నాగ శౌర్య నాకు మంచి ఫ్రేంఢ్ మా మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహరలు లేవు అని చేప్పేసింది. ఇవే పుకార్లు హీరో నాగ శౌర్య వరకు వెళ్ళాయి. రాశి స్పందించినట్టే నాగ శౌర్య కూడా చెప్పాడు.

రాశి నాకు ఫ్రేంఢ్ తప్ప ఎలాంటి సంబందాలు లేవు అని చెప్పిన పుకార్లు మాత్రం ఆగాలేదు. ఏమాత్రం ఖాళీ దొరికినా ఇద్దరూ కలిసి పార్టీలకు వెళుతున్నారు ఇలాంటీ పుకార్లు రావడంతో నాగ శౌర్య, రాశి ఖన్నా తో మాట్లాడటం మానేశాను అని  ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -