Sunday, May 26, 2024
- Advertisement -

న‌య‌న‌తార మాయలో టాప్ డైరెక్టర్!

- Advertisement -
director like nayantara

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోతోంది న‌య‌న‌తార‌. క్ష‌ణం తీరిక లేని న‌య‌న‌తారతో సినిమాలు తీసేందుకు ఇప్పుడు సౌత్ ఇండియా స్టార్ హీరోల నుంచి ద‌ర్శ‌క‌నిర్మాత‌ల వ‌ర‌కు ప‌లువురు వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ సైతం త‌న సినిమాలో న‌య‌న‌తారే హీరోయిన్‌గా ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ట‌. మ‌రి ఇంత‌కు ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో..ఆ స్టోరీ ఏంటో చూద్దాం..

కోలీవుడ్ అగ్రదర్శకుల జాబితాలో అట్లీ కుమార్ కూడా ఒకరు.. ఆయనతో ఒక్క‌ సినిమా అయినా చేయాలని అక్కడి హీరో హీరోయిన్లు ఉత్సాహాన్ని చూపుతుంటారు. అయితే అట్లీ మాత్రం త‌న తాజా సినిమాలో హీరోయిన్‌గా న‌య‌న‌తారే కావాల‌ని ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెనే తీసుకున్నాడ‌ట‌.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61 చిత్రం అట్లీ దర్శకత్వంలో మొదలుకానుంది. ఈ చిత్రంలో కథానాయికగా నయనతార ఎంపికైంది. ఆమెను ఈ సినిమాలో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో మరింత గ్లామర్ గా అట్లీ చూపించనున్నాడట. డిసెంబర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Related

  1. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
  2. అన‌సూయ కూడా తాగుతుందట!
  3. పవన్, మహేష్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం!
  4. వ్య‌భిచారం చేస్తూ దొరికిపోయిన టీవీ న‌టి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -