Sunday, May 19, 2024
- Advertisement -

దారుణంగా మారిన శ్రీను వైట్ల పరిస్థితి.. కనిసం ఎవ్వరూ మాట్లాడటం లేదట..

- Advertisement -
director srinu vytla depression with his career

సినీ పరిశ్రమలో సూపర్ హిట్స్, అట్టర్ ప్లాప్ రావడం మామూలే అన్న సంగతి అందరికి తెలిసిందే. సూపర్ హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోవడం.. అట్టర్ ప్లాప్ వచ్చినప్పుడు కుంగిపోవడం చేయకుడదు. అయిన సినీ పరిశ్రమలో పట్టింపులు మరి ఎక్కువ.

ఓ సారి సినీ పరిశ్రమలో స్టార్ స్టేటస్ వచ్చాక, ఆ స్థానం నుంచి కిందకు దిగజారితే.. సహించడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితి .. ఇప్పుడు టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్లకు వచ్చిందట. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ హీరో మిస్టర్ అట్టర్ ప్లాప్ కావడంతో పరిస్థితి తలకిందులైందంటున్నారు. ఆపజంతో శ్రీను వైట్ల తన ఆస్తులను కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చిందంటూన్నారు. మరో వైపు ఆయన కథ చెపుతానంటే.. కనీసం చిన్న హీరో కూడా పట్టించుకోవడం లేదట. దాంతో శ్రీను వైట్ల తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లినట్లు టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

సినీ పరిశ్రమలో ఆయనకు మిత్రులు కంటే శత్రువులే ఎక్కువ వున్నట్లు ప్రచారంలో ఉంది. దాంతో శ్రీను వైట్లను ఆదుకునేందుకు ఎవ్వరూ కూడా ముందుకు రావడం లేదట. అయితే ఇప్పటికైన.. కేరీర్ మొదట్లో ఎలాంటి చిత్రాలు తీసారో.. అలాంటి మంచి కథలతో.. సినిమాలు తీస్తే.. ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అంటున్నారు ఆయన సన్నిహితులు. అలానే డిప్రెషన్లో ఉన్న శ్రీను వైట్లకు తన సన్నిహితులే కౌన్సిలింగ్ ఇస్తూ దైర్యం చేపుతున్నారట. 

{youtube}jC0t3_nNwHI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్ రవి పరిస్థితి.. ఏంత దారుణంగా అయిందో తెలుసా..?
  2. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ
  3. ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో దారుణంగా చనిపోయింది
  4. బాబు ప‌రిస్థితి దారుణం.. సొంత పార్టీ నేతలే తిడుతున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -