Wednesday, May 1, 2024
- Advertisement -

షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ

- Advertisement -
Actress Pragathi About Chalapathi Raos Behaviour On Sets

సినీ పరిశ్రమలో జరిగే.. వేడుకల్లో.. అమ్మాయిలపై దారుణంగా కామెంట్స్ చేస్తున్న సంగతి తెల్సిందే. రీసెంట్ గా చలపతిరావు అమ్మాయిలపై చేసిన దారుణమైన కామెంట్‌ కు.. ఇండస్ట్రీ నుంచి, పబ్లిక్‌ నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మాటలని నాగార్జున, రామ్‌ ట్విట్టర్‌ ద్వారా ఖండించారు.

{loadmodule mod_custom,Side Ad 2}

స్త్రీలని గౌరవించాలంటూ హితవు చెప్పారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతోన్న ఈ వ్యవహారంపై అప్పట్లో ఆలీ స్టేజీపై వ్యవహరించే విధానాన్ని తప్పుబట్టిన అన్నపూర్ణ సుంకర ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ వేసింది. చలపతిరావు బతకడానికి వీల్లేదంటూ ఆమె తనదైన శైలిలో స్పందించింది. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ ప్రముఖ క్యారెక్టర్‌ నటి ప్రగతి అతని గురించిన కొన్ని నిజాలు బయటపెట్టింది. ‘అతను షూటింగ్స్‌లో ఆడవాళ్లపై చేసే కామెంట్స్‌తో పోలిస్తే ఇది అసలు చాలా చిన్నది.  

{loadmodule mod_custom,Side Ad 1}

ఇంకా చీప్‌ కామెంట్స్‌ ఎన్నో చేస్తుంటాడు కానీ ఎవరూ ఏమీ అనరు. ‘ఆయన మాట అలా వుంటుంది కానీ మనిషి మంచోడు’ అంటూ మిగతా వాళ్లు నచ్చచెప్తుంటారు. నాకు అతనితో పర్సనల్‌గా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ లేదు కానీ నా కళ్ల ముందు చాలా మంది ఆడవాళ్లని అతను ఇలా మాట్లాడ్డం జరిగింది. నేను దానికి ఏమీ చేయలేకపోయినందుకు సిగ్గు పడుతున్నాను’ అంటూ ప్రగతి చెప్పుకొచ్చింది. ఈ వ్యవహరం రోజు రోజు పెద్ద అవుతుంది.. పాపం చలపతి పరిశ్రమలో ఉన్న ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎప్పుడు విమర్శలు ఎదురుకోలేదు. ఆడవాళ్లపై ఒక్క కామెంట్ చేసి.. ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాడు. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}HxlyZRLZ_Ws{/youtube}

{youtube}Fqv6Klne0q0{/youtube}

{youtube}BWS6mds8_jo{/youtube}

Related

  1. ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ.. మాహిష్మతి రాజ్యంలోనే ప్రభాస్, అనుష్కల పెళ్లి
  2. సెక్స్ పై సంచలన నిజాలు బయటపెట్టిన గుత్తా జ్వాల
  3. అవకాశం కావాలంటే ప‌డ‌క‌గ‌దిలోకి వెళ్లాల్సిందే.. పచ్చి నిజాలు..
  4. హైప‌ర్ ఆది గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -