Sunday, May 19, 2024
- Advertisement -

హీరోకి ముద్దు పెట్టి కొరికేసింది

- Advertisement -

బాలీవుడ్ లో ముద్దుల వీరుడు గా పేరున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు కిస్ ల జోలికి పోకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. ఆ కిస్ లు ఎప్పుడు ఓడిలేసాడో అప్పుడే అతనికి దరిద్రం పట్టుకుంది అంటున్నారు బాలీవుడ్ జనాలు . వరస ప్లాపులతో సతమతం అవుతున్నాడు మనోడు.

హీరోయిన్ లకి లిప్ లాక్ లు ఇవ్వడంలో సిద్దహస్తుడు గా పేరున్న మనోడు ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే హీరోయిన్స్ ని తన లిప్ లాక్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసే ఇమ్రాన్ కే షాక్ తగిలిందట. అజర్ అనే సినిమాకి షూటింగ్ లో ఉన్న మనోడు క్రికెటర్ అజారుద్దీన్ నిజ జీవితాన్ని తెరమీద ఎక్కిస్తున్నాడు. ఇందులో ప్రాచీ దేశాయ్ అనే హీరోయిన్ తో పాటు మరొక ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు.

ఒక లిప్ లాక్ సీన్ లో హీరోయిన్ ప్రాచీ – ఇమ్రాన్ ల మీద తీసినప్పుడు ఇమ్రాన్ ని ఊపిరి కూడా పీల్చుకోనివ్వకుండా ఆమె కొరికేసిందట. ఇమ్రాన్ కే దిమ్మతిరిగే లెవల్ లో ప్రాచీ ఆ సీన్ చేసింది. ఓ రేంజ్ లో ఉండే ఆ సీన్ ని సినిమాలో చూసి ప్రేక్షకులు ఆశ్యర్యపోవడం ఖాయం అంటూ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -