Sunday, May 19, 2024
- Advertisement -

ఆ సినిమాలో దెయ్యాలు కూడా పవన్ ఫ్యాన్స్!

- Advertisement -
GHOSTS BECOMING FANS TO PAVAN FANS

చిన్న హిరోలతో సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఏ మాత్రం చాన్స్ ఉన్న తమ చిత్రల్లో పవన్  ప్రస్తావన తీసుకు వస్తున్నారు.  ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రేక్షకుల నుంచి వచ్చే రెస్పాన్స్ చిన్న హీరోలకు కాసులు కురిపిస్తూ ఉంటుంది.

ఇప్పుడు ఆ ట్రేడ్ సీక్రెట్ కనిపెట్టిన నిఖిల్ తన ‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చారు. దాంతో ప్రస్తుతం కరెన్సీ కష్టాలు ఉన్న ఈ చిత్రంకు మంచి స్పందన వస్తోంది. ఈసినిమాలో ఒక సీన్ లో వచ్చే ‘దెయ్యాలు కూడా పవన్ ఫ్యాన్సేనా?’ అన్న డైలాగ్ విని ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారని టాక్. మొదటి షోకే ఈ చిత్రం కు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఓవరాల్ గా ఈ సినిమా నినుమం గ్యారెంటీ హిట్ గా మారుతుంది అని అంటున్నారు.  ఈసినిమాలో ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికాగోర్ దెయ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించటం ఈసినిమాకు మరింత ప్లస్ గా మారింది అని అంటున్నారు. ఏది ఎలా చూసుకున్నా ప్రస్తుత పరిస్థుతులలో ఈసినిమాకు హిట్ టాక్ రావడం నిఖిల్ కే కాకుండా విడుదలకు ఎదురు చూస్తున్న చాల సినిమాల దర్శక నిర్మాతలకు మానసిక ధైర్యాన్ని ఇస్తుందనుకోవాలి.

Related

  1. చెర్రీ ఊహించని షాక్ ఇచ్చిన పవన్!
  2. ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే!
  3. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ పట్టించుకోలేదా? కారణం ఇదేనా?
  4. పవన్ కళ్యాణ్ కి నటన నేర్పినందుకు అంతా ఇచ్చారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -