Wednesday, May 1, 2024
- Advertisement -

పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!

- Advertisement -
nani new movie details

నాని ఆ అమ్మాయిని చాలా సీరియస్ లవ్ చేస్తున్నాడు. కానీ ఆమ్మాయికి పెళ్లి అయిపోయింది. అయిన కానీ నాని మాత్రం ఆ అమ్మాయిని వదలలేదు. ఆ అమ్మాయికి పెళ్లి అయిన వెంటపడడం మానలేదట. ఆఖరికి నాని ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండి..మాంచి కామెడీ చేసే పనిలో పడ్డాడట. దాంతో ఆ అమ్మాయి మొగుడు కి కిందా మీదా అవుతోందట.

నానీ లవ్ సీరియస్ నే కానీ.. ఈ న్యూస్ టూ సీరియస్ అనుకోకండి. ఇదంతా నాని త్వరలో చేయబోతున్న సినిమా లైన్ అంట. అభినందన లా టూ ఎమోషనల్ గా  కాకుండా… ఆర్య 2 లో మాదిరిగా టూ స్టయిలిష్ గా కాకుండా.. నాని స్టైల్ లో ఫన్ పండిచే లైన్ ఇది అని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నాని లవర్ ను పెళ్లి చేసుకునే అబ్బాయిగా ఆది పినిశెట్టి నటించడం విశేషం. సరైనోడు సినిమాలో విలన్ గా చేసిన ఆది.. ఇప్పుడు మళ్లీ మరో సారి మల్టీస్టారర్ లో కనిపించబోతున్నాడు. ఇద్దరు అబ్బాయిుల,  ఓ అమ్మాయి టైపు కథ అన్నమాట. ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తుండగా… కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Related

  1. నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?
  2. యేడాదిలో నాని సంపాద‌న తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
  3. నాని రేటు ఎంతో తెలుసా?
  4. రాజ్ తరుణ్ తో నాకు ఓకే అంటున్న కుమారి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -