Thursday, May 9, 2024
- Advertisement -

రాధికా ఆప్టే ఈసారి ఏం చూపించబోతోంది..?

- Advertisement -

సినిమాలతో కాకుండా న్యూడ్ షార్ట్ ఫిలింస్ తో హైలెట్ అయిన సుందరిరాధిక ఆప్టే.ఈ చిన్నది ఇపుడు మరోసారి రచ్చ రంభోలా చేయడానికి కాచుకు కూర్చుంది.

దానికోసమని పనిగట్టుకుని మరీ… ఓ అడల్ట్ మూవీకి సీక్వెల్ చేసే పనిలో పడింది. ఆ అడల్డ్ మూవీ మరేదో కాదు. హంటర్ చిత్రానికి సీక్వెల్ . హంటర్ లో సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్న యువకుడి చుట్టూ కథ తిరుగుతుంది. అందులో  రాధికా ఆప్టే గుల్షాన్ దేవైష్ కు ఒక గాఢమైన లిప్ కిస్ ఇచ్చి ప్రేక్షకులకు కూడా ఇచ్చినంతా పని చేసింది. అలాంటి సీన్స్ తో ఈ సారి సీక్వెల్ ను తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సీక్వెల్ ఏకంగా రాధిక 20 ఏళ్ల యువకుడితో సెక్స్ చేసే కాన్సెప్ట్ ను  చూపించబోతున్నారట. ఎక్కువగా బెడ్ రూమ్ సీన్లతో సినిమాను నడిపించబోతున్నారని బాలీవుడ్ టాక్ . షార్ట్ ఫిలింలో చేసిన హంగామా చూసిన రసికులు.. ఈ సారి ఏం చూపించబోతోందోనని చర్చలు చేసుకుంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -