Monday, May 6, 2024
- Advertisement -

బాహుబలి మీద పడి ఏడుస్తున్న తెలుగు స్టార్ డైరెక్టర్ ?

- Advertisement -

బాహుబలి సినిమా ఒక పక్క అంతర్జాతీయ స్థాయి లో పేరు తెచ్చుకుని, జాతీయ స్థాయి లో అవార్డులు , రికార్డులూ తిరగ రాస్తుంటే ఈ సినిమాని పోగిడేవరితో పాటు తిట్టే వారు కూడా ఉన్నారు . ఈ సినిమా విషయం లో తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ లే తిట్టుకుంటున్నారు అని తెలుస్తోంది.

ఎవరి దాకానో ఎందుకు బాహుబలి తరవాత తన రుద్రమదేవి సినిమా విడుదల చేసి పరవాలేదు అనే హిట్ ని కొట్టిన గుణశేఖర్ బాహుబలి గురించి తన సన్నిహితుల దగ్గర చులకనగా మాట్లాడాడు అని అంటున్నారు.

గ్రాఫిక్స్ మాయ తప్ప సినిమాలో ఏముందని గుణశేఖర్ బాహుబలి పాటల తన అక్కసును వెళ్ళగక్కారు. ‘బాహుబలి’ సినిమా తరువాత విడుదలయిన ‘రుద్రమదేవి’ సినిమాలో ఒక చరిత్ర ఉందని అలాంటి ‘రుద్రమదేవికి’ అవార్డు ఇవ్వకుండా ‘బాహుబలి’కి ఎందుకిచ్చారని గుణ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని టాక్. అవార్డు ఎవరికీ ఇవ్వాలో జూరీ కి తెలీదా? గుణశేఖర్ కంటే తెలివి ఎవరికీ లేదా ? బాహుబలి మీద ఇది ఏడుపు కాక మరేంటి ? 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -