Monday, May 13, 2024
- Advertisement -

హరితేజ ఇంట్లో గొడవ.. ఎందుకు.. ఎప్పుడు..?

- Advertisement -

హరితేజ బిగ్ బాస్ హౌస్ లో చేసిన అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె తన లైఫ్ లో జరిగిన కొన్ని బాధకరమైన సంఘటనలను గుర్తు చేసుకుంది. మాది లవ్ మ్యారేజ్. మా ఫ్యామిలీకి కట్టుబాట్లు ఎక్కువ. అయితే ఇవన్నీ నా భార్తకు పట్టేవి కాదు. నా పెళ్లి తర్వాత పెద్ద గొడవ జరిగింది. శోభనం రోజు రాత్రి గందరగోళం చోటుచేసుకొన్నది.

ఆచారం, సంప్రదాయం ప్రకారం జరగాలని మా వైపు పట్టింపు. కానీ ఆయనకు అవేమీ కుదరవు. ఇంట్లో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉండగా గొడవ జరిగింది. వారి ముందు సిగ్గు పోయింది అని హరితేజ చెప్పింది. నేను మా వారికి ఎప్పుడు ఓ గర్ల్ ఫ్రెండ్ లా కనిపించాలని ఆయన కోరుకొంటాడు. పెళ్లైన వ్యక్తిగా కనిపించడం అసలే ఇష్టం ఉండదు. అని హరితేజ తన సంగతులను తోటి సభ్యులకు వివరించింది.

ఇక ఇటివలే ఆమె బిగ్ బాస్ లో ఉండగా.. హరితేజ కోసం ఆమె భర్త వచ్చారు. వెంటనే తేరుకొని తన భర్తను వాటేసుకొన్నది. ముద్దులు మునిగిపోయింది. ఆ తర్వాత తన భర్తతో కలిసి ఇంటిలోకి ప్రవేశించింది. ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత సభ్యులను హరితేజ భర్త పేరు పేరునా పలుకరించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -