- Advertisement -
మీట్ బ్రదర్స్ తెలుసుగా. బాలీవుడ్ సంగీత సామ్రాజ్ఞాన్ని ఏలుతున్న ఈ ఇద్దరు రీమిక్స్ సాంగ్స్ తో అదరగొడుతున్నారు. నిజానికి వీళ్లిద్దరు అన్నదమ్ములు కాదు. వీరిలో ఒకరు మన్ మీత్ సింగ్, మరొకరు హర్మీత్ సింగ్. వీరిద్దరు బాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నారు.
అన్నట్లు అసలు విషయం ఏమిటంటే పాటలే కాదు.. గర్ల్ ఫ్రెండ్ ని కూడా మేమిద్దరం షేర్ చేసుకుంటామని చెప్తున్నారు ఈ వింత సోదరులు. పైగా దీనికో థియరీ కూడా చెబుతున్నారు ఈ బ్రోస్.
అదేమింటే జీవితంలో ఎవరికి ఏదీ శాశ్వతం కాదట. అందుకే తాము గర్ల్ ఫ్రెండ్ ని కూడా షేర్ చేసుకుంటామంటున్నారు. నిజమే.. మీరనుకున్నది నిజమే.. ఔను… వీళ్లు అదో టైపు.
