Friday, April 19, 2024
- Advertisement -

వారి కోర్కెలు ముసలి నటీమణులు తీర్చరనే.. పక్కన పెడుతారు : హేమామాలిని

- Advertisement -
Hema Malini Questions Directors For Not Giving roles for Aged actors

గత కొంత కాలం నుంచి.. తెలుగు, హిందీ, తమిళంలో ఏ పరిశ్రమలో అయిన.. కాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. నిన్నటికి నిన్న హీరోయిన్ రామ్ లక్ష్మీ అవకాశాలు అడిగితే పడక సుఖం ఇవ్వాల్సిందే అని అడిగే.. దర్శకులు, నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అని తెలిపింది.

అవకాశాలు రావాలంటే, అవకాశం ఇవ్వాల్సిందే అంటూ పలువురు హీరోయిన్స్ అంటున్నారు. ఇదే విషయాఅన్ని రీసెంట్ గా బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమామాలిని కూడా చెప్పుకొచ్చింది. వయస్సు మీద పడిన నటీమనులకు ఎందుకు ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం లేదు అంటూ ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం సంచనంగా మారింది. ఇప్పటికి నా వయస్సు ఉన్న వారు, నేను సినిమా భారం మొత్తం భుజాన వేసుకుని మోసే సత్తా ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}

కాని ఏ ఒక్కరికి కూడా అలాంటి అవకాశాలు ఇవ్వరు. ఎందుకంటే వారికి తక్కువ వయస్సు ఆడవారు మాత్రమే కావాలి. వారు మాత్రమే వారిని సంతృప్తి చెందించగలరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ముసలి వారు హీరోలుగా చేయవచ్చు కాని, కాస్త ఏజ్ అయిపోయిన వారు మాత్రం హీరోయిన్స్ గా పనికి రారా అంటూ.. ఇటీవలే ఒక బాలీవుడ్ హీరోయిన్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా తాజాగా హేమామాలిని ఈ వ్యాఖ్యలు చేసింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌
  2. బర్త్‌డే పార్టీలో తాగి ముద్దులు పెట్టిన హీరోయిన్.. అందరూ షాక్
  3. ముంబై రెడ్‌లైట్ ఏరియాలో హీరోయిన్ కి ఏం పని..?
  4. ఈ హీరో అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు.. అందులో ఒకరు హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -