Saturday, May 11, 2024
- Advertisement -

ముంబై రెడ్‌లైట్ ఏరియాలో హీరోయిన్ కి ఏం పని..?

- Advertisement -
Mishti Chakraborty Shocking News

హిందీలో సూపర్ హిట్ ఆయిన హంటర్‌ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కిన బాబు బాగా బిజీ సినిమాలో పలువురు ముద్దుగుమ్మలు నటించారు. అయితే అందరి కంటే కాస్త ఎక్కువ ప్రాముఖ్యత మిస్తి చక్రవర్తికి ఉందని చెప్పాలి. ఈ ముద్దుగుమ్మ సినిమాలో చాలా కీకమైన పాత్ర పోషించి ఆకట్టుకుంది. మూవీ ప్లాప్ అయినా కూడా మిస్తి నటనకు మరియు ఎక్స్‌ప్రెషన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.

ఈ అమ్మాడు ఆ స్థాయి నటనను కనబర్చేందుకు చాలా కష్టపడ్డట్లుగా ఆమె సన్నిహితులు మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆ పాత్ర కోసం రియల్‌గా బ్రోతల్‌ హౌస్‌కు మిస్తి వెళ్లినట్లుగా తెలుస్తోంది. బాబు బాగా బిజీ మూవీలో ఒక వేశ్య పాత్రలో నటించిన మిస్తి చక్రవర్తి అచ్చు వేశ్యలా నటించి మెప్పించింది. ఆమె బాడీ లాంగ్వేజ్‌ మరియు మాట తీరు,  మాట్లాడేప్పుడు శరీరాన్ని కదిలించే విధానం అన్ని కూడా ఆమెను పక్కా వేశ్య అంటే నమ్మేట్లుగా ఉన్నాయి.

ఈ బాడీ లాంగ్వేజ్‌ కోసం మిస్తి ముంబయిలోని రెడ్‌ లైట్‌ ఏరియాకు పలు సార్లు వెళ్లిందట, అక్కడ కొత్త అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తున్నారు, పాత అమ్మాయిలు ఎలా ఉంటారు, కస్టమర్లతో అమ్మాయిలు ఎలా డీల్‌ చేస్తారు అనే విషయాలను చూసి తెలుసుకుందట. ఇంత కష్టపడ్డ మిస్తికి సినిమా సక్సెస్‌ అయితే మరింత గుర్తింపు వచ్చేదేమో. 

Related

  1. వ్యభిచారం అడ్డంగా పట్టుబడ్డ హీరోయిన్
  2. సుచిలీక్స్ తో.. హీరోయిన్ సంచితా న్యూడ్ వీడియో లీక్
  3. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  4. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -