Tuesday, May 14, 2024
- Advertisement -

ఆ హీరోయిన్ మీద మన హీరోకి వయసైంది..

- Advertisement -

చాలా మంది హీరోయిన్స్ లాగే ఈ అమ్మాయి కూడా తెలుగు సినీ పరిశ్రమకు దిగుమతి అయ్యింది. మొదట ఎవరు ఈమెను పట్టించుకోలేదు… కానీ.. ఒక్క హిట్టు పడింది.. ఇక అంతే వెను తిరిగి చూసుకోలేదు.. అందం, అభినయం, వినయం ఇవన్నీ ఆమెకి ప్లస్ అయ్యాయి.. ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపు చూసింది.

సినీ ప్రేక్షకులు కూడా ఈమె అందానికి, అభినయానికి fans అయ్యారు.. సంవత్సరం అంతా ఖాళీ లేకుండా నిర్విరామంగా షూటింగ్స్ చేస్తూనే ఉంది.. ఒక రకంగా రోజుకి లక్ష తీసుకునే మొదటి హిరోయిన్ ఈమె అయ్యింది.. ఆమె ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటుంది… ఈమె హెయిర్ స్టైల్‌ని కూడా చాలా మంది అమ్మాయిలు ఫాలో అయ్యారు.. ఇక అబ్బాయిలు అయితే రాత్రి ఈమె ఫోటోతో కాపురం చేసేవారు.. అంతలా వెలుగుతుంది..

ఈమె జీవితం.. ఇంతలో ఒక పెద్ద హీరో దృష్టిలో పడింది ఈమె అందం…. తనకు ఏదైనా కావాలి అంటే అది ఇవ్వండి అని ఎదుటివారిని అడిగి తీసుకునే రకం కాదు.. మన హీరో…. గుంజుకునే రకం… ఆమె ఎక్కడ ఏ షూటింగ్స్ లో ఉంది.. అని ఆరా తీశాడు. డైరెక్టర్‌గా అక్కడికి వెళ్ళాడు.. అక్కడ అందరు షాక్ ఆ  హీరో ఇక్కడికి వచ్చాడేంటి అని.. మన హీరో కారులోనే ఉన్నాడు. ఆ హీరోయిన్ ని రమ్మని అక్కడున్న డైరెక్టర్‌కి చెప్పాడు.. ఆమె వచ్చింది.. ఇక మాటల్ లేవ్… మాట్లాడుకోవటాలు లేవ్…. only చేతలే… ఆమె వచ్చి కారులో కూర్చుంది.. అంతే కార్ start అయ్యింది… వెళ్ళింది.. అక్కడున్న యూనిట్ సభ్ల్యులు మళ్ళీ just one hour లో వస్తారు అనుకున్నారు.. ఎదురు చూశారు.. one hour కాదు కదా evening 6 వరకు కూడా రాలేదు.. డైరెక్టర్ pack up చెప్పాడు.. ఇలా  1 2 3 4 5 6 రోజులు గడిచాయి.. కానీ ఆమె రాలేదు..

ఇక్కడ అందరు tension పడుతున్నారు… ఇక చేసేది ఏమీ లేక ఆ హీరోయిన్ మథర్ సదరు హీరో brother దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని మీ brother తీసుకెళ్ళి వారం అవుతోంది… మీరేమైన మాట్లాడండి…అంది.. అందుకు ఆ హీరో brtoher అన్న మాటలు విని ఆ హీరోయిన్ మథర్‌ కి నోట మాట రాలేదు.. ఇంతకి ఏమన్నాడంటే… ఏం పర్లేదు… మీరు నిచ్చింతగా ఉండండి… ఆ సినిమా షూటింగ్ ఆగినందుకు ఏంత డబ్బు ఖర్చు అయ్యిందో నేనిస్తాను…మీ అమ్మాయికేం కాదు… ఐనా మీ అమ్మాయి  ఏమైనా ఐస్ ముక్కనా.. అరగటానికి కరగటానికి… ఇక మీరు వెళ్ళొచ్చు.. అని లోనికి వెళ్ళాడట….

ఇక ఆమె చేసేది ఏమీ లేక వెనుతిరిగారట… ఇది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.. కొద్ది రోజుల తర్వాత ఆ హీరొయిన్ వచ్చింది.. మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొంది.. పక్కన ఉన్నవాళ్ళు అడిగారు… అమ్మ ఆడిగింది.,, ఏమైంది అసలు అని,,, అందుకు ఆ హీరోయిన్ అసలు ఏమీ జరగలేదు…. మేం చెన్నైకి వెళ్ళాం Story Sitting కోసం… త్వరలో అతనితో సినిమా చేయబోతున్నా అని అందట… ఆమె చెప్పినట్లు with in one week లోనే ఒక మూవీ ఆ హీరో ఈ హీరోయిన్‌ల సినిమా Start అయ్యింది…

ఇందులో కొసమెరుపు ఏంటంటే ఈ హీరోయిన్‌ని తీసుకెళుతున్నపుడు set లో ఉన్న డైరెక్టరే… మరి డైరెక్టర్‌కి తెలియకుండా స్టోరీ sitting జరిగిందా… అని సినిమా యూనిట్ సభ్యులు చెవులు కొరుక్కున్నారు…..    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -