Friday, March 29, 2024
- Advertisement -

దర్శకుడిగా మారతున్న శ్రీవిష్ణు

- Advertisement -

యువ నటుడు శ్రీ విష్ణు మంచి న‌టుడిగా పేరు సంపాదించ‌డ‌మే కాకుండా హీరోగా కుడ వ‌రుస హిట్లు కొడుతున్నాడు.అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్‌ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాల హిట్ల‌తో మంచి ఊపులో ఉన్నాడు. మ‌ధ్య‌లో స‌హాయ‌న‌టుడిగా కుడా చేస్తు త‌న కెరీర్‌ను ముందుకు తీసుకు వెళ్లుతున్నాడు.

ఇప్పుడు ఈ హీరో ద‌ర్శ‌కుడిగా మార‌మోతున్నాడు.నటుడిగా మారక ముందు పలు చిత్రాలకు దర్శకత‍్వ శాఖలో పని చేసిన శ్రీ విష్ణు తన అనుభవాన్ని వృథా కానివ్వనని చెపుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -