Friday, March 29, 2024
- Advertisement -

వెంకీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా!

- Advertisement -

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో వెంకటేష్‌కు ప్ర‌స్తుతం చాలా క‌ష్ట‌కాలంఓ ఉన్న‌ట్లు తెలుస్తుంది.ఒకప్పుడు వరుసగా సినిమాలు తీసే వెంకటేష్ ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఆలస్యంగా చేసినా కూడా సరైన హిట్ అందకపోవడంతో గ్యాప్ తీసుకుంటున్నాడు.

తేజతో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. అంతా సవ్యంగానే సాగుతోంది అనుకుంటున్నా సమయంలో ఈ సినిమాపై కొత్త రూమర్లు వినిపిస్తున్నాయి.తేజ ఎన్టీఆర్ బయోపిక్ కి షిఫ్ట్ అయిపోయాడు. వెంకీ సినిమా ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయిందని టాక్ వస్తోంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -