బ్రూస్ లీ ఎఫ్ఫెక్ట్ కి రాం చరణ్ కుదేలు అయ్యాడు, వేరే ఏ హీరో కైనా దారుణంగా పడిపోయే కలక్షన్ లు డొమెస్టిక్ మార్కెట్ లో చరణ్ కి ఉన్న మార్కెట్ ని బట్టీ చూస్తే ప్లాప్ తో కూడా బాగానే రాబడుతున్నాయి అని చెప్పాలి. మరొక పక్క కొత్త సినిమా థనీ ఒరువన్ రీమేక్ కోసం హీరోయిన్ ల వేటలో ఉన్నాడు చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానా పేరు ఓకె అయ్యేలా ఉంది అని మనకి విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇలియానా ఇప్పుడు కాలీవుడ్, టాలీవుడ్ లలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేకుండా చాలా డుల్ గా ఉంది. బాలీవుడ్ మీద ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్ళిన ఆమె ఇప్పుడు చాలా కష్టపడుతోంది. ఆమె బ్రూస్ లీ లో చరణ తో ఒక ఐటెం సాంగ్ చేస్తుంది అని అన్నారు కానీ అలాంటిది ఏమీ లేదు.
తెలుగులో మళ్ళీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఇల్లూ బేబీ ఆ రీ ఎంట్రీ ఎదో గ్రాండ్ సినిమాలో చెయ్యాలని చూస్తోంది స్టార్ హీరోతో వచ్చి మళ్ళీ పోయిన పేరు సంపాదించుకోవాలి కానీ చిన్న సినిమాలతో రావడం ఇష్టంలేదు.
అందుకే అల్లూ అరవింద్ ని ఇప్పటికే రెండు సార్లు సంప్రదించింది ఆమె. జల్సా సమయంలో అరవింద్ తో బాగానే ఫ్రెండ్స్ గా ఉన్న ఆమె ఇప్పుడు తానీ ఒరువన్ రీమేక్ కి ఆయన నిర్మాత అయ్యే అవకాశం ఉండడం తో ఇలా ప్లాన్ చేస్తోంది.
Reason behind Pawan meeting Chiranjeevi, Cherry?
{youtube}iULXj-fyQwQ{/youtube}
Why Chiru left in middle while watching Bruce Lee movie?
{youtube}ZLG0wCpsD60{/youtube}
