Sunday, May 19, 2024
- Advertisement -

ఈటీవీ కొత్త ఛానల్స్ 14 నుంచీ మొదలు

- Advertisement -

తెలుగు టీవీ ప్రపంచంలో చాలా ఛానళ్ళు ఇప్పటికే రాజ్యం ఎలుతున్నాయి ఎక్కువగా ఇరవై నాలుగు గంటల వార్తా చానల్స్ ఉన్నాయి. కానీ అందరికంటే ముందు ట్రెండ్ క్రియేట్ చేసి, టీవీ ఛానల్ ని స్థాపించి తనకంటూ ప్రత్యేక  ఇమేజ్ ని స్థాపించుకున్నారు రామోజీ రావు.

తెలుగు రాష్ట్రాల్లో , దేశ రాజకీయాల్లో సైతం తనదైన శైలి లో చక్రం తిప్పుతున్న రామోజీరావు ఈటీవీ , ఈటీవీటూ లతో మెప్పిస్తున్నారు. మరింత కొత్త రీతిలో మరొక నాలుగు ఛానల్స్ ని ఇప్పుడు విడుదల చెయ్యబోతున్నారు. వినోదానికి ప్రధాన అడ్డాగా ఈటీవీ ప్లస్ అంటూ కొత్త ఎంటర్టైన్మెంట్ ఛానల్ తో పాటు , సినిమాలతో పూర్తిగా అలరించడం కోసం ఈటీవీ సినిమానీ.. మహిళామణుల కోసం వంటా వార్పూ కార్యక్రమాల నిత్య తోరణంగా ఈటీవీ అభిరుచి ని మొదలు పెడుతున్నారు. అంతే కాకుండా ఈ మధ్యకాలం లో ప్రజల్లో ఆరోగ్యం పైన పెరుగుతున్న అవగానన ని దృష్టిలో పెట్టుకుని ఇరవై నాలుగు గంటలూ ఈటీవీ వారి ఆరోగ్య సమాచారం అందిస్తూ ” ఈటీవీ లైఫ్ ” అంటూ ఒక ఛానల్ మొదలు పెట్ట బోతున్నారు వీటిని ఈ నవంబర్ 14 న లైవ్ లోకి తీసుకుని వస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -