Sunday, May 5, 2024
- Advertisement -

చీరకట్టులో హనీరోజ్​..తట్టుకోలేరు!

- Advertisement -

బాలయ్య బ్యూటీ హనీ రోజ్ సూపర్ డూపర్ ఫోటో షూట్‌తో మరోసారి కుర్రకారు మతి పొగొట్టింది. చీరకట్టులో నాజుకు చూపులతో నడుము, యద అందాలు చూపిస్తు గుండెళ్లో రైళ్లు పరుగెత్తించింది. చీరకట్టులో లేటెస్ట హనీ రోజ్ ఫోటోలు చూసిన నెటిజన్ల మతి పోవడం ఖాయం. బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో హనీ అందాలకు ఫిదా కానీ వారుండరు. ఈ ఒక్క సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది మలయాళీ భామ.

ఈ సినిమా తర్వాత ఏ షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలన్న వినబడే పేరు హనీరోజ్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హనీ జపమే వినిపిస్తుండగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చఅంతా ఇంత కాదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

హనీ రోజ్‌కు వీరసింహారెడ్డే ఫస్ట్ సినిమా అనుకుంటారు అంతా కానీ 2008లో ఆలయం చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా అంటూ అదృష్టాన్ని పరిక్షించుకుంది. అయితే బాలయ్యతో వీరసింహారెడ్డి ఆమె కెరీర్‌నే మలుపు తిప్పింది. ఈ సినిమా తర్వాత సోషల్ మీడియాలో ఆమె ఆగడం లేద. వీరసింహారెడ్డి తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టును ప్రకటించకపోయినా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌కు ఎంటర్‌టైన్ ఇస్తూనే ఉంది హనీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -