Friday, May 17, 2024
- Advertisement -

ఆ ఇద్దరిని విడదీసిన హీరోయిన్ !

- Advertisement -

బాలీవుడ్ లో విడాకుల సీజన్ గట్టిగా నడుస్తోంది. ఒకరి తరవాత ఒకరు బాలీవుడ్ లో ఇప్పుడు విడాకులు తీసుకుంటూ మీడియా కి ఎక్కుతున్నారు. చిన్న హీరో, పెద్ద హీరో, చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ , డైరెక్టర్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎవరూ తేడా లేకుండా విడాకులు తీసుకోవడం లో బిజీ గా ఉన్నారు.

విడిపోవడం విడిపోయిన తర్వాత ఎందుకు విడిపోయారు అనే విశ్లేషణలు గట్టిగా సాగుతున్నాయ్ బాలీవుడ్ లో. అందరిలో కీ  హృతిక్ రోషన్ అతని భార్య సూసేన్ ల వివాహ జీవితమే అతిపెద్ద గొడవ గా మీడియా కి ఎక్కింది. కాగా వీరు విడిపోవడానికి సరైన కారణాలు బయటికి వెల్లడించని వీళ్ళు ఇప్పుడు మీడియాలో వీరు విడిపోవడానికి కారణం ఇద్దరికీ ఇండస్ట్రీలో వేరేవాళ్ళతో ఉన్న ఎఫైర్సే కారణమని వార్తలు సుడిగుండాళ్ళా మీద పడటంతో హృతిక్ భార్య సుశైన్ తమ విడిపోవడానికి గల ఒకే ఒక్క కారణాన్ని తనకు తెలిసిన కొందరితో పంచుకుంది. 

తాము విడిపోవడానికి బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ మాత్రమే రీజన్ అని ఆమె హృతిక్ ని వల్లో వేసుకోవడం వలనే తమ మధ్య మనస్పర్ధలు పెరిగి విడిపోయామని అంతే కానీ నాకు నటుడు అర్జున్ రామ్ పాల్ తో ఎలాంటి ఎఫైర్ లేదని చెబుతుంది. దాంతో ఇప్పుడు తప్పంతా కంగనాదే కావచ్చు మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -