Tuesday, May 14, 2024
- Advertisement -

కత్తి మహేష్ పై ఆది పంచుల వర్షం..!

- Advertisement -

మహేష్ కత్తి.. ప్రతి సినిమాకి తనదైన శైలీలో రివ్యూ ఇస్తుంటాడు. మహేష్ కత్తి బిగ్ బాస్ షోలో సభ్యుడుగా ఎంపిక తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కొన్ని రోజులు కొనసాగాడు. ఆ తర్వాత మహేష్ అత్తి బాగా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాకా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులను విమర్శించి.. బాగా ఫేమ్ అయ్యాడు.

పవన్ ను విమర్శకించడం వల్ల మహేష్ కత్తికి పవన్ ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. ఈ విషయం ఆయనే స్వయంగా పేస్ బుక్ చాట్ లో చూపించారు. ఈ సంఘటన పై తాజాగా జబర్ధస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ చేసి తెగ నవ్వించాడు. మహేష్ కత్తి క్యారెక్టర్ ని సుత్తి రాజేష్ గా మలని.. అతనిపై పంచుల వర్షం కురిపించాడు. సుత్తి రాజేష్ గడ్డాన్ని చూసి ఏంటి రా ఇది బార్బర్ షాప్ వాడు సగమే గొరిగాడా ఏంటి , నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు , పక్కనోళ్ళని గోకడం మనకి అవసరమా అంటూ ఇండైరెక్టుగా మహేష్ కత్తి ఫై కామెంట్ చేసాడు ఆది.

అలానే సుతి రాజేష్ ఫోన్ తెచ్చి ఆదికి చూపిస్తూ.. ఫాన్స్ అన్నాడు. ఎవరి ఫాన్స్ అంటే.. ఎవరెవరో ఫాన్స్ అంటూ మల్లి పంచ్ వేసాడు. దేవుడిని గెలికాప్ నీకు దేతడి, పోచమ్మ గుడే దిక్కు అంటూ మహేష్ కత్తి ఫై పంచుల మీద పంచులు వేశాడు. మరి దీనిపై మహేష్ కత్తి ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -