Friday, May 3, 2024
- Advertisement -

తాప్సీ బికినీ కూడా వేస్తానంటోంది..!

- Advertisement -

తాప్సీ సినిమాల్లోకి రాకముందు నుంచీ షారూఖ్కి వీరాభిమాని అట! ఈ రంగంలోకి వచ్చిన తరువాత ఆయనతో సినిమా చేయాలన్న కోరిక మరీ ఎక్కువైందట! షారూఖ్ అడిగితే ఎంత గ్లామర్గా కనిపించడానికి అయినా వెనుకాడనని అంటూనే బికినీ కూడా వేస్తానంటోంది.

దక్షిణాదిన ఐరన్లెగ్గా ముద్ర వేయించుకుని బాలీవుడ్కి వెళ్ళిన తాప్సీ అక్కడ అవకాశాల కోసం బాగానే కష్టపడుతోంది అంటున్నారు సినీ జనాలు. ఇందులో భాగంగానే షారూఖ్ని కాకాపడుతోందని కూడా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -