Thursday, May 16, 2024
- Advertisement -

అవును ఆయనను గెస్ట్‌హౌస్‌లోనే మీట్ అయ్యా..! అయితే ఏంటి..?

- Advertisement -

ఒకప్పుడు సౌత్‌ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపి తర్వాత బాలివుడ్‌కి వెళ్ళిన ఇలియాన అక్కడ మాత్రం రాణించలేకపోయింది. అవకాశాలు అంతంత మాత్రమే ఉన్నాయి. 

ఇలియానా అందాలకు బాక్సాఫీస్ దగ్గర కూడా మార్కెట్ లేకుండా పోవడంతో ఇక ఈ అమ్మడు పని అయిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయిరు.. మెయిన్‌గా బాలివుడ్ వర్గాల్లో ఈ టాక్ నడుస్తోంది. బీటౌన్‌లో ఇక నుంచి అవకాశాలు రావు అని తేలడంతో ఇల్లు భామ మళ్ళీ సౌ‌త్ వైపు చూస్తోంది. 

అందులో భాగంగానే ఈ మధ్యనే టాప్ తమిళ డైరెక్టర్ శంకర్‌ను ఆయన సొంత గెస్ట్ హౌస్‌లో కలిసిందట. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‍గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇలియానా ఘాటుగానే స్పందించింది. అవును ఆయన గెస్ట్‌ హౌస్‌‍లోనే శంకర్‌ గారిని కలిశాను అయితే ఏంటి,,? ఆ సమయంలో మా మేనేజర్, కార్‌ డైవర్ మరియు శంకర్‌ గారికి సంబందించిన స్టాఫ్ కూడా ఉన్నారని చెప్పుకొచ్చింది.

శంకర్ ఈమెకి ఇంకో ఆఫర్ ఇస్తాడో, లేడో.. కొద్ది కాలం వెయిట్ చేయాల్సిందే.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -