Friday, May 17, 2024
- Advertisement -

బాత్ రూమ్ సెక్స్ సీన్స్ తో రచ్చ రచ్చ

- Advertisement -

బాలీవుడ్ బక్సం బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్ ను వదిలేసి హాలీవుడ్ బాటపట్టిన విషయం అందరికీ తెలిసిందే. అక్కడ క్వాంటికో అనే టీవి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన ప్రియాంక అక్కడే సెటిల్ అయిపొయింది. ప్రస్తుతం క్వాంటికో సెకండ్ సీజన్ షూటింగ్ లో ఉన్న భామ ఈ సీజన్ 2 లో మొదటి సీజన్ ను మించిన స్కిన్ షో చేయబోతున్న విషయం తెలిసిందే.

మొదటి సిరీస్ లో కార్ సెక్స్, బాత్ రూమ్ సెక్స్ సీన్స్ తో రచ్చ రచ్చ చేసిన ప్రియాంక అందులో కొన్ని లిప్ లాక్ సీన్స్ ని మాత్రమే ఇండియన్ టీవి ప్రేక్షకులకు చేర్చగలిగింది. ఇక్కడున్న పరిమితుల దృశ్యా హాలీవుడ్ రేంజ్ సీన్స్ కి ఇండియన్ టీవి ఒప్పుకోదు కాబట్టి ఆ సీన్స్ ని యూట్యూబ్ లో హై క్వాలిటీలో అప్లోడ్ చేశారు.

ఇప్పుడు సీజన్ 2 లో ఏకంగా న్యూడ్ సెక్స్ సీన్స్ కి సిద్ధం అవుతున్న ప్రియాంక ఆ సీన్స్ ని ఇండియాలో ఒప్పుకోరని తెలిసినా టీవి సెన్సార్ కి పంపించగా ఆ సీన్స్ ని ఎట్టిపరిస్తితులలో అంగీకరించమని చెప్పడంతో ఆ సీన్స్ ని కూడా యూట్యూబ్ లో పెట్టేయాలని చూస్తున్నారట. దాంతో కుర్రకారు ఎప్పుడెప్పుడు ఆ సీన్స్ రిలీజ్ అవుతుయో అని ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -