Thursday, May 16, 2024
- Advertisement -

అనుష్క ఉంటే అంతే…. ఐరన్ లెగ్..!

- Advertisement -

అందాల భామ అనుష్క అంటే అందాల రాణి అనే కాదు ఐరన్ లెగ్ రాణీ అని కూడా పిలుచుకోవాలేమో.ఆమె నటించిన ఏ సినిమా అయినా సరే… వాయిదా పడకుండా  ఉండదు. 

బాహుబలికి కూడా ఈ భాదలు తప్పలేదు.రుద్రమదేవిని ఈ వాయిదాలు ఇంకా  వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఆ వాయిదాల పర్వంలోకి  ఆమె తాజా చిత్రం సైజ్ జీరో కూడా చేరిపోయింది.

సెప్టెంబ‌ర్ 6న ఆడియోను ప్లాన్ చేసారు.అది ఇప్పటి వరకు జరగలేదు. వచ్చేనెల 4న ఆడియో ను లాంచ్ చేస్తామ్ ,సినిమాను 9న విడుదల చేస్తామంటున్నారు.

రుద్రమదేవి రిలీజ్ టైమ్ లో ఈ సినిమా రిలీజ్ అంటే అనుష్క ఒప్పుకుంటుందా చెప్పండి.ఏంటో ఈ  సినీ జనాలు…. సెంటిమెంట్ ను కూడా అర్ధం చేసుకోలేక ఏదో ఇష్టం వచ్చినట్లుగా అనౌన్స్ చేసేసి తర్వాత నాలుకు కరుచు కోవడం వీరికి భాగా అలవాటైపోయింది. చూస్తూనే ఉండడం సైజ్ జీరో కూడా మళ్లీ వాయిదా వేసుకుంటుంది. ఎంతైనా అనుష్క ఐరన్ లెగ్ కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -