Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్ ఫ్యామిలీ అనుష్కను బెదిరించారా?

- Advertisement -

 

బాహుబలి జంట త్వరలోనే రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలు కానున్నారని సిని పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రభాస్, అనుష్క ల మధ్య చాలా రోజులనుంచే మంచి స్నేహా సంబంధలు ఉన్నాయి.

ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నాట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనున్నాట్లు వార్తలొస్తున్నాయి.  అయితే ఈ ప్రేమ వ్యవహారం పై ప్రభాస్ ఇంట్లో తెలిసిందట.

ఈ విషయం తెలుసుకున్నా కృష్ణంరాజు అనుష్క పై కోపం తెచ్చుకున్నాడట. అంతేకాక ప్రభాస్ కుటుంబ సభ్యులు అనుష్కను బెదిరించినట్లు అనుకుంటున్నారు.

ఐతే కృష్ణంరాజు తను చూపించిన అమ్మాయిని వివాహం చేసుకొవాలి అని ప్రభాస్ పైన ఒత్తిడి చేస్తున్నాడట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -