Tuesday, May 21, 2024
- Advertisement -

రేపిస్ట్ పవన్ కోసం కడపలో గాలింపు

- Advertisement -

కోస్తా, తెలంగాణాలోనే కాదు సీమలోను సైకో సచ్చినోళ్లు పుట్టుకొస్తున్నారు. కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో ఓ సైకో రెచ్చిపోయాడు. రెచ్చిపోయాడు అనే కంటే గత కొంతకాలంగా రెచ్చిపోతూనే ఉన్నాడంటే చాలా బెటర్. 

బ్రహ్మంగారి మఠంలో పవన్ అనే ఓ పోస్ట్ మాస్టర్ కొడుకు హద్దులు దాటేసాడు.తన ఇంటికి అద్దెకొచ్చే యువతలును అతను ఎంతో తెలివిగా లోబర్చుకుని వాళ్లతో సరసాలాడి ఆ తరువాత బ్లాక్ మెయిల్ చేయడాల్లాంటివి చేసేవాడు.ఇంట్లో తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని భావించిన అమ్మాయిలు,గృహిణులు మిన్నకుండి పోయారు.అదే అతనినని మరింత సైకోగా మార్చేసింది.చివరకు బ్లేడ్స్ తో అతను వారిని కోయడం కూడా మొదలు పెట్టాడు.

రీసెంట్ గా ఓ గృహిణి అతని ఇంటికి అద్దెకొస్తే ఆమెకు కూడా మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు.ఆమెతో శృంగారంలో ఉండగా అతను ఆమెను న్యూడ్ గా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేయడం కూడా మొదలు పెట్టాడు. మిగతావారిలాగానే ఆమె కూడా ఇంటిని ఖాలీ చేసి వెళ్ళిపోవాలని బావించినప్పటికీ…గతంలో అతను చేసిన బ్లాక్ మెయిల్స్ ఆమె దృష్టికి వచ్చాయి.ఇక అంతే లాభం లేదనుకుని జిల్లా ఎస్పీకి తనకు,గతంలో ఆ ఇంట్లో ఉన్నవారికి సైకో పవన్ ద్వారా తనకు  జరిగిన అన్యాయం చెపుకుని బాధపడింది.లిఖిత పూర్వకంగా కంప్లైంట్ తీసుకున్న ఎస్పీ పవన్ ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించాడు.

విషయం తెలుసుకున్న పవన్ అక్కడి నుంచి ఉడాయించాడు.అతి త్వరలో అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -