Saturday, May 18, 2024
- Advertisement -

షాకింగ్ :: యాక్సిడెంట్ కి గురైన జూనియర్ ఎన్టీఆర్ !!

- Advertisement -

సడన్ గా ఒక ఊహించని వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ముంబై లో షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ షూటింగ్ లో యాక్సిడెంట్ కి గురయ్యాడు అనేది ఈ వార్త సారంశం. షూటింగ్ జరుగుతున్న సమయం లో ఒక స్టంట్ చేస్తూ దెబ్బలు తిన్నాడు అంటున్నారు.

జనత గ్యారేజ్ సినిమాకి సంబంధించిన ఒక అఫీషియల్ ట్విట్టర్ పేజీ లో ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అన్న విషయం పూర్తి గా పడింది. ఇలోగా ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం కంగారు పడగా ఎకౌంటు ని డీ యాక్టివేట్ చేసారు.

నిజంగానే ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ జరిగిందా లేదంటే అకౌంట్ని ఎవరైనా హ్యాక్ చేశారా అన్నది తేలాల్సి వుంది. కొందరు మాత్రం ప్రస్తుతం ఫైట్ లు లాంటివి ఏమీ జరగలేదు కాబట్టి అలాంటిది ఏమీ జరిగి ఉండకపోవచ్చు అంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -