Saturday, May 4, 2024
- Advertisement -

క‌మెడియ‌న్ కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్

- Advertisement -

పవన్‌కు మాములుగా అయితే కోపం రాదు. అందరిని ప్రేమించడంలో ముందు ఉంటాడు. అందుకే పవన్‌కి ఆ రెంజ్‌లో పాలోయింగ్ ఉంది. కానీ ఎవరైన తప్పు చేస్తే మాత్రం సహించలేడు కోపడుతాడు సరిగ్గ ఇదే జరిగింది. స‌ర్ధార్ సెట్ లో  ఓ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌చేసిన‌ట్టు ఫిలింన‌గ‌ర్ టాక్.

బుల్లితెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ క‌మెడియ‌న్ గ‌త కొన్ని రోజులుగా స‌ర్ధార్ షూటింగ్ స్పాట్ కి లేటుగా వ‌స్తున్నాడ‌ట‌. ఎన్ని సార్లు చెప్పినా అత‌ని ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రాలేద‌ట‌. ఓ సీన్ చేయ‌డానికి చాలా టేకులు తీసుకుంటున్నాడ‌ట‌. అంతే కాకుండా కో – డైరెక్ట‌ర్ గురించి కామెంట్ చేస్తున్నాడ‌ట‌. ఆ క‌మెడియ‌న్ కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడ‌ట ప‌వ‌న్. సెట్ లో ఎప్పుడూ స‌ర‌దాగా ఉండే ప‌వ‌న్ ఒక్క‌సారిగా ఇలా సీరియ‌స్ అవ్వ‌డంతో యూనిట్ అంతా షాక్ అయ్యార‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -