Friday, May 17, 2024
- Advertisement -

‘ఊపిరి’ రిలీజ్ డేట్..

- Advertisement -

కింగ్ నాగార్జున, యంగ్ హీరో కార్తీ కాంబినేషన్ లో  ‘ఊపిరి’ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒకే సారి తెలుగు-తమిళ్ భాషల్లో రానున్న ఈ మల్టీ స్టారర్ మూవీపై భారీగానే అంచనాలున్నాయి.

ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లో కనిపిస్తాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ చిత్రం. తాజా సమాచరం ప్రకారం ఈ చిత్రాన్ని 2016 ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనుష్క మరియు అడవి శేష్ ఇద్దరు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -