Friday, May 3, 2024
- Advertisement -

సలార్‌లో ఐటెంగా ఆ హీరోయిన్స్‌!

- Advertisement -

ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ లో రెండు పార్టులుగా సినిమా రానుంది. ప్భాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రలు చేస్తుండగా రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన త్రిష లేదా ఐశ్వర్య రాయ్ నటించే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

మోకాలి సర్జరీ తరువాత మెల్లగా ప్రభాస్ మెల్లగా కోలుకుంటున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభంకానుండగా ఈ సాంగ్ చిత్రీకరణ మొదలెట్టారనున్నారట. మరి ఈ సినిమాలో ఐటెం సాంగ్‌పై జరుగుతున్న ప్రచారంపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -