Wednesday, May 15, 2024
- Advertisement -

కబాలి వచ్చేసున్నాడు

- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కబాలి సినిమాలో నటిస్తున్నాడు. ఒక పక్క ఈ సినిమాలో నటిస్తునే మరో పక్క రోబో 2 లో కూడా నటిస్తున్నాడు. ఐతే ముందుగా తెరపైకి రావడానికి కబాలి చిత్రం రెడి అవుతుంది.

గ్యాంగ్ స్టార్ గా రజనీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో మొదటి సారిగా రజనీ సరసన రాధికాఆప్టే హీరోయిన్‍గా నటిస్తుంది. యువ దర్శకుడు రంజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ఎస్.పిక్చర్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

షూటింగ్‍ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మే నెలలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -