Thursday, May 16, 2024
- Advertisement -

కాజల్ సక్సెస్ కు అదే కారణం!

- Advertisement -

అందల భామ కాజల్ అగర్వాల్ టాప్ హీరోయిన్‍గా కొనసాగుతుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా భారీ ఆఫర్ సొంతం చేసుకొని టాప్ ప్లేస్‍లో ఉంది. మధ్య మధ్యలో ఒకటి రెండు హింది సినిమాలు కూడా చేస్తుంది. ఐతే కాజల్‍కి పోటిగా చాలా మంది హీరోయిన్స్ వచ్చిన కాజల్ మాత్రం టాప్ హీరోయిన్ పోసిషన్ కి వెళ్ళింది.

ఐతే ఆమె సక్సెస్ కి కారణం హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు వచ్చి కథ చెప్పిన సరే అనేదాన్ని దాని వల్ల రిసల్ట్ ఎలా ఉన్న అనుభవం వచ్చేదని, అందువల్లే ఇప్పుడు తను చేస్తున్న ప్రతి సినిమా కథలని పెర్ఫెక్ట్ గా అనిపిస్తే హీరోయిన్‍గా చేయడానికి ఒప్పుకుంటున్నాను అని చెపుతుంది.

అలాగే ఎవరైన వచ్చి కథ చెప్పితే ఆ కథలో తన పాత్రకు న్యాయం చేయగలనా అని చూసుకోని మరి సినిమాలను ఓకే చేస్తుందట ఈ భామ. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ తెలుగులో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్‍ సింగ్ మరియు మహేష్ బ్రహ్మోత్సవం సినిమాలో హీరోయిన్‍గా నటిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -