Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ అదర్శం

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లేకున్న ఖాళీ సమయంలో ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటాడు. పుస్తకాలు చదవడం అంటే పవన్‍కు తెగ ఇష్టం ఇప్పటి వరకు 2 లక్షల పుస్తకాలు చదివేశాడు. ఐతే పవన్ మాజీ భార్య  రేణు దేశాయ్ కూడా తన కూతురు ఆద్యకు పుస్తకాల చదవడం అలవాటు చేస్తుంది.

పుస్తకాలు చదవడం వల్ల మనస్సుకు మంచి అనందం వస్తుందని, పుస్తకాలు చదవడం వల్ల ఒంటరితనం ఫీల్ అవరు అని చేబుతుందట.పవన్‍కు ఉన్న ఈ అలవాటు గురించి.. చాలా సార్లే  చెబుతూ ఉంటుందని తెలుస్తోంది. నాన్నాల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి అని చేపుతుందట. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్‍లో బిజీగా ఉన్నాడు.

పవన్ సరసన తొలి సారిగా కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానుల అంచనాలకు తగ్గట్లు తెరకేక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ సంగీతం అందిస్తుండగా ఈ సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా భారీగా బిజినేస్ చేస్తుందని తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఇంకేన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -