Monday, May 6, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ నిండా ముంచాడు, మహేష్ ఆమెని ఆదుకుంటాడా

- Advertisement -

దాదాపు తెలుగు లో కెరీర్ అయిపోయింది అనుకున్న కాజల్ అగర్వాల్ సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ అనగానే గెంతుకుంటూ ఓకే చెప్పేసింది. పవన్ కళ్యాణ్ తో సినిమా అదీ ప్రిన్సెస్ గెటప్ లో అంటే ఈ సినిమా కి అసలు తిరుగు లేదు అనీ, తన స్టార్ ఇమేజ్ దెబ్బకి డబల్ అవుతుంది అనుకుంది కాజల్ కానీ తీరా చూస్తే ఈ సినిమా ఫట్ అయ్యి కూర్చుంది.

కాజల్ అగర్వాల్ కి ఇది భారీ షాకింగ్ విశేషం అని చెప్పాలి , ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా మీదనే ఆమె ఆశలు అన్నీ పెట్టేసుకుంది. మే నెలలో విడుదల కానున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయితేనే.. కాజల్ కెరీర్ టాలీవుడ్ లో కంటిన్యూ అవుతుంది.  సర్దార్ లో అంటే ఒకటే హీరోయిన్ కానీ బ్రహ్మోత్సవం లో ముగ్గురు హీరోయిన్ లు ఉన్నారు.

కాజల్ తో పాటు సమంత , ప్రణీత లు కూడా ఉండడం – ఈమె పాత్ర నిడివి తక్కువ ఉండడంతో ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా కాజల్ కి తగిన పేరు ఒస్తుందా లేదా అనేది డౌట్ ఏ . మొత్తానికి పవన్ కళ్యాణ్ నిండా ముంచాడు పాపం ఆమెని మహేష్ అయినా కాపాడతాడా లేదా అనేది చూడాలి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -