Thursday, May 16, 2024
- Advertisement -

చరణ్ బాబును క్యూట్ బేబీ వదలనంటోంది!!

- Advertisement -

చెర్రీ అంటే ఎవ్వరికి ఇష్టముండదు చెప్పండి. దాన్ని చూడగానే కొరుక్కు తినేయాలనిపిస్తోంది. అదే ఇష్టం  క్యూట్ గాళ్ కాజల్ కు ఉన్నట్లుంది. చెర్రీ కనిపించడం పాపం వదిలిపెడితే ఒట్టు.

ఇదంతా చెర్రీ పండు గురించి క్యూట్ కాజల్ ఉద్దేశించి చెప్పుకుంటోన్న మాటలు కాదు. చెర్రీ బాబు చరణ్ గురించి కాజల్ నుద్దేశించి చెబుతోన్న మాటలట. 

ఇప్పటికే మగధీర, నాయక్ తో పాటు గోవిందుడు అందరివాడేలే చిత్రాలలో చెర్రీతో రాసుకుపూసుకోన్న కాజల్…. తాజాగా కోలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘తని ఒరువన్’ సినిమా రీమేక్ తో మరోసారి చెర్రీతో మమేకమవ్వడానికి తహతహలాడుతోంది. విషయంలోకి వెళితే…..చెర్రీ బర్త్ డే కు ఏ హీరోయిన్ విషెష్ చెప్పినా చెప్పకపోయినా… చరణ్ ఎక్కడున్నా సరే కాజల్ వెళ్లి మరీ చెబుతుంటుంది.

చివరకు చరణ్ ఫారన్ షూట్ లో ఉన్నా సరే అక్కడికి క్యూట్ కాజల్ వెళ్లాల్సిందేనట. ఆ ర్యాపో ఉంది కాబట్టే… చెర్రీ తర్వాత చిత్రమైన తని ఓరువన్ రీమేక్ కు  కాజల్ బుక్ అయిందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -