Sunday, May 5, 2024
- Advertisement -

సాయిధ‌ర‌మ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నా కళ్యాణ్ రామ్

- Advertisement -

ఓ ప‌క్క చ‌ర‌ణ్ ,ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మ‌ల్టీస్టారర్ మూవీని ప్లాన్ చేస్తుంటే మ‌రోవైపు …………..కళ్యాణ్ రామ్,సాయి ధరమ్ తేజ్ ఇద్ద‌రు క‌లిసి మ‌రో సినిమాకు శ్రీకారం చూట్టారు.ఈ సినిమాకు పవన్ సాదినేని చౌదరి దర్శకత్వం వ‌హించ‌నున్నారు.

దీనికి సంబందించిన వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఈ విషయాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఇది క‌నుక నిజం అయితే మెగా,నంమూరి అభిమానుల‌కు రెండు పండ‌గ‌లు ఒక్కేసారి వ‌చ్చిన‌ట్లు ఉంటుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -