Monday, April 29, 2024
- Advertisement -

లిప్ లాక్‌ సీన్స్‌లో మహానటి!

- Advertisement -

వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది కీర్తి సురేష్. ముఖ్యంగా మహానటి తర్వాత మంచి పాత్రలు చేస్తుండగా తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుండగా ఈ సినిమాలో వరుణ్ ధావన్‌తో కలిసి స్క్రీన్‌ని షేర్ చేసుకోనుంది. ఇక ఈ సినిమాలో వరుణ్‌తో కలిసి లిప్ లాక్ సీన్స్‌ లో నటించనుందని తెలుస్తోంది.

తమిళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తేరికి రీమేక్‌గా బేబీ జాన్ తెరకెక్కుతోంది. అయితే ఇప్పటివరకు ఫ్యామిలీ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకోగా తాజాగా ఈ సినిమా కోసం హద్దులు అన్ని చెరిపేసిందట. ఘాటు ముద్దు సీన్లలో కూడా నటించేందుకు ఓకే చెప్పిందట. బాలీవుడ్‌లో ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్స్ తప్పనిసరి. అందుకే బాలీవుడ్‌లో రాణించేందుకు లిప్ సీన్స్‌కు ఓకే చెప్పేసిందని టాక్.

ఇప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాల్లో లిప్ లాక్ సీన్స్ చేయలేదు కీర్తి. కానీ తొలిసారి ఆ సీన్స్‌కు ఓకే చెప్పిందనే వార్త వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -