Monday, May 13, 2024
- Advertisement -

ఆలీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఖయ్యూం

- Advertisement -

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆలీ. చిన్నప్పటి నుంచే.. ఆలీ సినిమాలో నటించాడు. కమెడియన్ గా ఆలీ 1000కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ దాదాపు కమెడియన్ కారెక్టర్లే చేశాడు. అందుకే ఇప్పుడు టాలీవిడ్ లో ఆలీ మోస్ట్ కమెడియన్ లో ఒక్కడిగా ఉన్నారు.

అంతేకాకుండా బుల్లితెరపై షోస్ కూడా చేస్తూ.. ఆడియో పంక్షన్ లో యాంకర్ గా కూడా చేయగలడు. అయితే అలీ కమెడియన్ కావడం వల్ల తన కెరీర్ కు మైనస్ అయిందని తెగ ఫీల్ అవుతున్నాడు ఆలీ బ్రదర్ ఖయ్యూం.. సినిమాలతో పాటు ఆలీతో సరదాగా అనే షో చేస్తున్నాడు ఆలీ. ఆ ప్రోగ్రాం కి శివారెడ్డి అతిధిగా వచ్చారు. ఈ ప్రోగ్రాంకి ఖయ్యూం కూడా వచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు ఇలా స్పందించాడు.. ఆలీ తమ్ముడిగా పుట్టడం నీకు ప్లస్సా ? మైనస్సా? అని ఆలి అడిగిన ప్రశ్నకు.. ఖయ్యూం ఈ విధంగా స్పందించారు.. ఆలీ అనగానే కామెడీ అనుకుంటారు. అదే నాకు మైనస్ అయింది. నేను నెగిటివ్ రోల్స్ చేయాలనుకున్నా ,కానీ ఎవరన్నా ఆలీ బ్రదర్ అనగానే కామెడీ రోల్స్ ఇవ్వడం.. నెగిటివ్ రోల్స్ కావాలని అడిగినప్పటికి తర్వాత పిలుస్తాం అంటూ చాలా సినిమాల్లో ఛాన్సులు ఇవ్వనిరాకరించారు.

ఆలీ బ్రదర్ గా కాకుండా ఉండి ఉంటే.. ఆ రోల్స్ వచ్చుంటే ఇప్పుడు ఆలీ బ్రదర్ గా కాకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండేదని బాదపడ్డారు. సినీ పరిశ్రమలో అంతే.. ఇక పాత్ర చేస్తే.. ఆ పాత్రకే పరిమితం చేస్తారు. వారిలో ఉన్న నటనను వాడుకోవడానికి ఎవరో కొందరు ప్రయత్నిస్తారు. అయితే కామెడి పాత్రలు చేసినవారికి డైరెక్టర్లు, నిర్మాతలు వైవిధ్యమైన పాత్రలిచ్చే ధైర్యం చేయలేరు.. ఆ కోవలోనే ఖయ్యూం కూడా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -