Saturday, April 27, 2024
- Advertisement -

తలైవర్ 171లో యంగ్ హీరో?

- Advertisement -

తన వయస్సుకు తగ్గ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీకి షేక్ చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. రీసెంట్‌గా జైలర్‌తో క్లాసిక్ హిట్ అందుకున్న రజనీ తర్వా త వరుస సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. ఇక జైలర్ హిట్ తర్వాత రెమ్యునరేషన్‌ని సైతం అమాంతం పెంచేశాడు.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్‌తో సినిమా చేస్తున్నారు రజనీ. ఇది సూపర్ స్టార్ కెరీర్‌లో 171వ సినిమా కాగా ఈ ప్రాజెక్టుపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది.

కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. రజనీ 170వ సినిమా షూటింగ్ పూర్తయ్యాక లోకేష్ కనగరాజ్‌తో మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -