Sunday, May 12, 2024
- Advertisement -

అఖిల్ రెండో సినిమా..

- Advertisement -

అఖిల్ సినిమా ఎలా ఉన్న నటుడిగా అఖిల్ కి మంచి మార్కులే పడ్డాయి. మొదటి సినిమాతోనే మాస్ లో మంచి పేరు సంపాదించాడు. అయితే అక్కినేని అభిమానులు ఇప్పుడు అఖిల్ రెండవ సినిమా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఇక అఖిల్ , నాగార్జున ఇద్దరు రెండవ సినిమా పై దృష్టి పెట్టినట్లు సమచారం. నాగార్జున అఖిల్ రెండవ సినిమా  మంచి కథతో కొంచం డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ఈ సారి నాగార్జున దృష్టి కొత్త కథలను డిఫరెంట్‍గా చూపించే దర్శకుడు క్రిష్ పై పడ్డాయి.

ఈ మధ్య కాలంలో వచ్చిన కంచె సినిమా అన్ని సినిమాల కన్న డిఫరెంట్ గా తీసాడు క్రిష్ అందుకే నాగార్జున అఖిల్ రెండో సినిమాకి క్రిష్ కి చాన్స్ ఇద్దాం అనుకుంటున్నాడట .  క్రిష్ కూడా తన తదుపరి చిత్రం అఖిల్ తో చేయాలనుకుంటున్నాడట.  మరి నాగార్జున క్రిష్‍ని నమ్మి అఖిల్ రెండవ సినిమాకి చాన్స్ ఇస్తాడో లేదో మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -