Tuesday, May 21, 2024
- Advertisement -

మరో రీమేక్ లో చెర్రీ?

- Advertisement -

ప్రస్తుత రామ్ చరణ్ రీమేక్స్  పై ఆసక్తి చూపుతున్నాడు. అయితే తమిళ హిట్ సినిమా తని ఒరువన్ బాగా నచ్చడంతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే చెర్రీ మరో కోలీవుడ్ రీమేక్ హక్కులని కొనుగోలు చేసినట్లు సమచారం.

ఆ సినిమా పేరు 49ఓ. ఈ 49ఓ చిత్రంలో గౌండమణి హీరోగా నటించారు. ఈ సినిమా చూసిన  రాం చరణ్ కి బాగా నచ్చింది. ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ రామ్ చరణ్ కి నచ్చడంతో రీమేక్ హక్కులని  వెంటనే కొనుగోలు చేశాడు.

మరి ఈ 49ఓ రీమేక్ లో హీరోగా రామ్ చరణ్ నటిస్తాడా? లేక కొత్త హీరో నటిస్తారా? అన్నది మాత్రం తెలియరాలేదు. ఈ రిమేక్ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -