- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో కృష్ణ‌గా మ‌హేష్?

- Advertisement -

తెలుగు చలనచిత్ర సీమలో ఎంత‌మంది హీరోలు ఉన్నా సూప‌ర్‌స్టార్ కృష్ణ రూటే స‌ప‌రేటు. ఆయ‌న చేసినన్ని ప్ర‌యోగాత్మ్ సినిమాలు ఎవ‌రు చేసి ఉండ‌రు.సాహ‌స‌మే ఊపిరిగా బ్ర‌తికిన వ్య‌క్తిగా హీరో కృష్ణ నిలిపొయ్యారు.తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్‌ని ఎదిరించి నిల‌బడిన ఏకైక వ్య‌క్తి కృష్ణే. తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం దాసోహమన్న కృష్ణ మాత్రం త‌న‌కు న‌చ్చింది చేసుకుంటు వెళ్లారు. వారిద్దరి మధ్య స్నేహం కూడా అదే రేంజ్ లో ఉండేది.ఇద్ద‌రు క‌లిసి కొన్ని సినిమాలు కూడా చేశారు.ఇప్పుడు ఎన్టీఆర్ జీవిత క‌థాశంగా తెరక్కెకుతున్న సినిమాను ఆయన త‌న‌యుడు హీరో బాల‌కృష్ణ నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.మ‌రి ఎన్టీఆర్ జీవిత క‌థాశం అంటే సూప‌ర్‌స్టార్ కృష్ణ పాత్ర త‌ప్ప‌కుండ సినిమాలో ఉండాల్సిందే.

కృష్ణ పాత్ర‌ను ఆయ‌న త‌న‌యుడు ఇప్ప‌టి సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు చేస్తే సినిమాకు ఫ్ల‌స్ అవుతుంద‌ని బాల‌య్య ఆశిస్తున్నారు. ఆ పాత్ర కొసం మ‌హేష్‌ని సంప్ర‌దించాల‌ని అనుకుంటున్నాడు బాల‌య్య‌.మ‌రి బాల‌య్య అడిగితే మ‌హేష్ బాబు కాదని అంటాడా. త‌ప్ప‌కుండా చేస్తాడ‌ని చిత్ర యూనిట్ ఆశాభావం.ఇప్పటికే అతిలోక సుందరి పాత్ర కోసం బాలీవుడ్ తార దీపికా పదుకునే ను సంప్రదించారని సమాచారం.ఇలా స్టార్స్‌ని పెట్టి సినిమాపై అంచ‌నాలు పెంచుతున్నాడు బాలయ్య‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -