Thursday, May 16, 2024
- Advertisement -

ఆ ఘనత మహేష్, ప్రభాస్‍లకే చెల్లింది!!

- Advertisement -

2015 వ సంవత్సరం లో విడుదలైన చిత్రాలలో ప్రభాస్, మహేష్ సినిమాలు బంఫర్ హిట్ కొట్టాయి. వారి సినిమాలు బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక మహేష్ శ్రీమంతుడు సినిమాలు మంచి విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు ప్రభాస్, మహేష్‍లకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

తాజా గా జరిగిన పోల్ లో మహేష్ బాబు , ప్రభాస్ ఇద్దరూ తెలుగు యాక్టర్ 2015 గా టాప్ లిస్టు లో చేరారు. ఈ ఇద్దరి హీరోలకు 32.26 % వోట్స్ వచ్చి టాప్ పోసిషన్ లో నిలబడ్డారు. వీరిద్దరి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ 16.95 % తో రెండవ స్థానంలో ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 9.32 % తో మూడవ స్థానంలో ఉన్నారు.

ఇక నాలుగో స్థానంలో నాని ఉండాగా, పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి 5 వ స్థానంలో ఉన్నారు. సో ఈ సంవత్సరం మొదటి స్థానం లో మహేష్, ప్రభాస్ నిలిచి వారి స‌త్తా చాట‌రు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -