Tuesday, May 14, 2024
- Advertisement -

డ్యూయల్ రోల్ లో మహేష్ బాబు

- Advertisement -

ప్రస్తుతం మహేష్ బాబు బ్రహ్మోత్సవం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మోత్సవం సినిమా అయిపోగానే మహేష్ బాబు మురగదాస్ దర్శకత్వంలో  ఓ సినిమా తెరేకేక్కుతుంది. ఆయితే మురగదాస్ తీసే సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నాడని తాజా సమాచారం.

ఈ సినిమా కథ మహేష్ కు తెగ నచ్చిందట. మహేష్ ని ఈ సినిమా లో మీరు ద్విపాత్రాభినయం చేయాలి అని కోరాడట మురగదాస్. మహేష్ కూడా కథ నచ్చడంతో వెంటనే ఓకే అన్నాడు. ఈ సినిమా స్టొరీ సోషల్ మెసేజ్ తో కూడుకున్న కథ కావడంతో మహేష్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో నటించడానికి సరే అన్నాడు.

మహేష్ ఒక్కడు గా వస్తేనే సినిమా సూపర్ హిట్ మరి ద్విపాత్రాభినయంలో వస్తే సినిమా ఏ రెంజ్ లో హిట్ అవుతుందో ఊహించవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -