Wednesday, May 22, 2024
- Advertisement -

వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో విజ‌య‌మ్మ‌గా న‌య‌న‌తార‌

- Advertisement -

వైఎస్ భార్య‌గా స్టార్ హీరోయిన్‌

వైఎస్ విజ‌య‌మ్మ‌గా మోస్ట్ వాటెండ్ హీరోయిన్ న‌య‌న‌తార చేస్తున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.ప్ర‌స్తుతం బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను బ‌యోపిక్‌ల జోరు న‌డుస్తుంది.ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల బ‌యోపిక్ సినిమాల రూపంలో వ‌స్తున్నాయి.ఒక‌రు ఎన్టీఆర్ కాగ మ‌రోక‌రు వైఎస్ఆర్. వైఎస్ఆర్ చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకుని ప్రస్తుతం నటీనటుల వేటలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైఎస్ ఆర్ పాత్ర‌కి మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టిని తీసుకున్న‌ర‌ని స‌మాచారం.వైఎస్ఆర్ భార్య వైఎస్ విజ‌య‌మ్మ‌గా లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారని సెల‌క్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి ఓ మ‌ళ‌యాళ సినిమా కూడా చేశారు. ఇదే నిజ‌మైతే త్వ‌ర‌లో వైఎస్ విజ‌యమ్మ‌గా న‌య‌న‌తార‌ని చూడ‌వ‌చ్చు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -