Sunday, May 5, 2024
- Advertisement -

వామ్మో.. హానీ రోజ్‌తో మంచు లక్ష్మీ బెడ్ సీన్!

- Advertisement -

మంచు లక్ష్మీ..వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌. గతంలో గుండెళ్లో గోదావరి వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ మాన్‌స్టర్ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్ మూవీలో నటించింది. ఇక ఈ సినిమాలో మంచు లక్ష్మీతో పాటు వీరసింహారెడ్డి ఫేమ్ హానీ రోజ్ కీలక పాత్రలో నటించారు.

లక్ష్మీ మంచు, హనీరోజ్ ఇద్దరు లెస్బియన్స్ గా నటించగా లిప్ కిస్‌లతో రచ్చరచ్చ చేశారు. ఇక బెడ్ సీన్స్‌లో ఇద్దరి పర్ఫామెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఇద్దరు ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయి నటించారు. సినిమా వచ్చి చాలా రోజులే అయినా యూట్యూబ్‌లో మాత్రం వీరిద్దరి ఆ సీన్స్ వైరల్‌గా మారాయి. ఈ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని అందుకోగా తెలుగులోనూ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన సీన్స్ వైరల్‌గా మారగా నెటిజన్లు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -