Saturday, May 18, 2024
- Advertisement -

ప్రణతి పెళ్లి చూపులు ప్లాన్ చేసి చెడగొట్టాడట?

- Advertisement -

మంచు మనోజు తనకు ప్రేమ పట్ల ఉన్న అనుభుతులు, అభిప్రాయాన్ని, ప్రేమ పట్ల విశేషాలను ప్రేమికుల రోజు సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొంచాడు. ఐతే మనోజు, ప్రణతి అనే అమ్మాయిని ప్రేమించి గ్రాండ్‍గా పెళ్లి కూడా చేసుకున్నాడు. ఐతే అమ్మాయిని ప్రేమించే వ్యక్తి ఆమె అలవాట్లను, ఆమె అభిరుచులను నచ్చే విధంగా నడుచుకోవాలి అని తన మనస్సులోని మాటలను చెప్పాడు.

ఐతే మంచు మనోజ్‌ ఓ అమ్మాయి పెళ్లి చూపులు చెడగొట్టాడట. ఇది ఏ సినిమాలోని సన్నివేశం అని అడక్కండి. ప్రణతిని పెళ్లి చేసుకోక ముందు ఆమెకు వేరే వాళ్ళతో పెళ్లి చూపులు జరిగితే మనోజ్ వేళ్ళి మరి చెడగొట్టాడట. ఐతే ప్రణతి, మనోజ్ వదిన మంచి స్నేహితురాలట. అప్పుడు అప్పుడు తన వదినను కలవడానికి ఇంటికొచ్చిన ప్రణతిని చూసిన ఆమెను పెళ్లి చేసుకోవాలి అని భావించాడట.

ఐతే ప్రణతికి ఇష్టం లేకున్న పెళ్లి చూపులు ఏర్పాట్లు చేసిన విషయం మనోజ్ తెలుసుకున్నాడు. ఏలాగైన ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని ప్లాన్ చేసాడట. మొత్తానికి పెళ్లి చూపులు చెడగొట్టాడు. ఇక తర్వాత రోజు నుంచి మనోజ్, ప్రణతిల మధ్య బందం ఏర్పడింది. అలా ఈ ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరి మనస్సులో ప్రేమ ఉన్న ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పుకోలేదు అని మనోజ్ అంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -