Saturday, May 18, 2024
- Advertisement -

బూతు సినిమాని నమ్ముకున్న తెలుగు హీరోయిన్

- Advertisement -

అల్లరి నరేష్ సినిమా సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో కనిపించి తరవాత అడపా దడపా మెరిసిన మంజరీ ఫెర్నాండెజ్ ఆ మధ్య బాలీవుడ్ లో గ్రాండ్ మస్తీ లో కనిపించింది. ఆమె అంగాంగ ప్రదర్సన తో ఆ సినిమాలో దుమ్ము రేపింది కూడా. తెలుగు , తమిళం లో అసలు హిట్ సినిమాలు చవిచూడని ఆమె డైరెక్ట్ గా బాలీవుడ్ లో పెద్ద పోస్ట్ కొట్టేద్దాం అని ప్లాన్ వేస్తోంది.

గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలో ఆమె కీలక పాత్ర చేసింది కూడా. ఆ సినిమా సెన్సార్ సభ్యులు ఇరవై రెండు కట్ లు పెట్టి విడుదల చేసుకోమన్నారు. మంజరి కి ఈ సినిమా లో ఎక్కువ గా ఒళ్ళు , అందాలూ ధారబోసే చాన్స్ ఒచ్చినా ఆమెకి అవి సెన్సార్ కట్ లలో పోవడం తో ఫీల్ అవుతోంది.

ఏదేమైనా ఈ సినిమా త్వరలో విడుదల అయ్యి సూపర్ హిట్ కొడితే మాత్రం ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుంది తనకి అని నమ్ముతోంది మంజరి. 2014 లో వచ్చిన గ్రాండ్ మస్తీ బాలీవుడ్ లో బూతు సినిమాలలో కొత్త ఒరవడికి కారనమవ్వడమే కాకుండా ఇప్పుడొస్తున్న బూతు సినిమాలకు పెద్దన్నలా నిలిచింది. 100 కోట్లు కలెక్ట్ చేసిన తొలి బూతు సినిమాగా రికార్డు సాధించిన ఈ సినిమాకు ఇప్పుడొస్తున్న సీక్వెల్ పై బాలీవుడ్ లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -