Friday, May 3, 2024
- Advertisement -

జలవిధనంపై కేసిఆర్ ప్రజెంటేషన్!

- Advertisement -

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన మౌలిక సదుపాయాలపై సరైన సమయాన్నికి అందేలా చూస్తుంది తెలంగాణ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు చేసిన తప్పులను ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఐతే ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో జలవిధనంపై కేసిఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎంత అద్భుతంగా ఇస్తున్నారు అంటే ఇంతవరకు ఏ సిఎం కూడా ఇలా చేయలేదు అనే విధంగా తన ప్రజంటేషన్ ఇస్తున్నారు.

ఇది చూసిన తెలంగాణ ప్రజలు మా రాజకీయ నాయకుడు అద్భుతం అంటున్నారు. ఇక టీఆర్‍ఎస్ నాయకులు అయితే అమొగం ఇంత వరకు అసెంబ్లీలో గూగుల్ మాప్స్ ద్వారా ఏ రాజకీయ నాయకుడు ప్రజెంటేషన్ ఇవ్వాలేదు. మొదటిసారిగా ఈ ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు అని అంటున్నారు. చాలాసెపుగా ఓపికతో తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలోని నీటి సమస్యల గురించి అలాగే నీరు ఏ ఏ జిల్లాలకు అవసరమో కాదో అని ప్రతి విషయంను తెలిపారు.

కేసిఆర్ చెప్పిన విధనం చూసి ప్రతిపక్ష నాయకులే దిమ్మరపోయారు. ఇది కేవలం కేసిఆర్ వల్లే సాధ్యం అని. ప్రజల మంచి కోసం ఎదైన చేస్తారు అని టిఆర్‍ఎస్ నాయకులు అంటున్నారు. కేసీఆర్ నాయకత్వం తెలంగాణకు లభించిన వరం అని అంటున్నారు. ఎంతైన కేసిఆరా మాజాకా. సో గూగుల్ మాప్స్ ద్వారా తెలంగాణలో ఉన్న జల విధాన ప్రసెస్ గురించి కేసిఆర్ ఇలా చెప్పారు. అలాగే ఈ గూగుల్ సాయంతో సేకరించిన వాస్తవ సమాచారం ఇది అని. అలాగే మహబూబ్‍నగర్, రంగారెడ్డి జిల్లాల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకం.

కడెం వాగుపై కుట్టి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తాం అని. అలాగే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ వేనుక భయంకరమైన కుట్ర జరిగిందని. అలాగే నిధులు ఇవ్వకపోవడంతో కల్వకుర్తి ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉందని త్వరలోనే ఇది పూర్తి చేస్తాం అని తెలిపారు. అలాగే ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ పై కేసిఆర్ వివరణ ఇచ్చారు. 2018 కల్ల కొమరం బీమ్ తో సహ అరు ప్రజెక్ట్ లు పూర్తి చేస్తాం అని తెలిపారు. అలాగే జూన్ వరకు లక్షా 50 వేల ఎకరాలకు నీరందిస్తాం అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -